Header Banner

కుటుంబ గొడవలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఎన్ని జన్మలకైనా మోహన్ బాబే..

  Mon Feb 24, 2025 21:21        Entertainment

సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. పరిస్థితి పోలీసు కేసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మాట్లాడుతూ... తనకు ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టమని, అమ్మానాన్నలతో కలిసి ఉండాలానుకుంటానని చెప్పాడు. తన పిల్లలు కూడా అలాంటి వాతావరణంలోనే పెరగాలని కోరుకుంటానని తెలిపాడు. తమ కుటుంబంలోని గొడవలకు ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందని అన్నాడు. తన ఎదుట శివుడు ప్రత్యక్షమై వరమిస్తానంటే... ఎన్ని జన్మలకైనా తనకు తండ్రిగా మోహన్ బాబే ఉండాలని కోరుకుంటానని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విష్ణు ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

ఇది కూడా చదవండి: జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మారడం లేదు! జ‌గ‌న్‌పై ష‌ర్మిల ఫైర్!

 

సినిమాల విషయానికి వస్తే... విష్ణు తాజా చిత్రం 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూతుళ్లు అరియానా, వివియానా, కొడుకు మంచు అవ్రామ్ నటించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్లతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, ఐశ్వర్య, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విష్ణు ప్రమోషన్లు మొదలు పెట్టాడు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కానుంది.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #ManchuVishnu #Vijayakanth #Kollywood #movies